నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద.. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

Nagarju Sagar 26 Crust Gates Lifted
x

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద.. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

Highlights

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2లక్షల, 73వేల, 370 క్యూసెక్కులుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.58 టీఎంసీలకు చేరుకుంది.

మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 2,45, 682 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 11 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories