Jagtial: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ

Mystery Left In Deepti Murder Case
x

Jagtial: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ

Highlights

Jagtial: సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు నిందితులు

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లెలు చందననే.. దీప్తిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. చందనతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories