Thummala: జిల్లా అభివృద్ధి కోసం నా జీవితం అంకితం.. మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలిచి వస్తా

My Life Is Dedicated For The Development Of The District Says Thummala Nageswara Rao
x

Thummala: జిల్లా అభివృద్ధి కోసం నా జీవితం అంకితం.. మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలిచి వస్తా

Highlights

Thummala: భారీ ర్యాలీతో ఖమ్మం చేరుకున్న తుమ్మల

Thummala: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేశారు. భారీ ర్యాలీతో ఖమ్మం చేరుకున్న తుమ్మల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం తన జీవితం అంకితం చేశానని తెలిపారు. ఈ ఎన్నికలు తనకు పెద్దగా అవసరం లేదన్నారు. ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదని.. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories