CPI: సీపీఐలో సీట్ల సర్దుబాటులో ముసలం

Musalam In Adjustment Of Seats In CPI
x

CPI: సీపీఐలో సీట్ల సర్దుబాటులో ముసలం

Highlights

CPI: మునుగోడు సీటు కోసం ఒత్తిడి పెంచాలని నల్గొండ జిల్లా నేతల తీర్మానం

CPI: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీపీఐలో సీట్ల సర్దుబాటులో ముసలం వెలుగులోకి వచ్చింది. చెన్నూరు అడగకండి అంటూ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ లేఖ రాశారు. చెన్నూరులో సీపీఐ పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ లేఖలో వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు.. మునుగోడు సీటు కోసం ఒత్తిడి పెంచాలని నల్గొండ జిల్లా నేతలు తీర్మానం చేశారు. దీంతో సీపీఐ టికెట్ల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories