ఆదిలాబాద్‌ : 11 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు

ఆదిలాబాద్‌ : 11 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు
x
ఆదిలాబాద్‌
Highlights

తెలంగాణ వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11...

తెలంగాణ వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలు అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒకటి ఎంఐఎం కైవసం చేసుకుంది.

11 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు :

1) ఆదిలాబాద్ మున్సిపాలిటీ

జోగు ప్రేమేందర్ చైర్మన్

వైస్ చైర్మన్ జహీర్ రంజాని

2) నిర్మల్ మున్సిపాలిటీ

గండ్రత్ ఈశ్వర్ చైర్మన్

వైస్ చైర్మన్ సయ్యాద్ సాజిద్

3) బైంసా మున్సిపాలిటీ

చైర్మన్ గా సబియా బేగం

వైస్ చైర్మన్ గా జహీర్ అహ్మద్

4) ఖానాపూర్ మున్సిపాలిటీ

చైర్మన్ అంకం రాజేందర్

వైస్ చైర్మన్ గా అబ్దుల్ కలిల్

5) మంచిర్యాల మున్సిపాలిటీ

మున్సిపల్ చైర్మన్ గా పెంట రాజయ్య

వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్

6) క్యాతన్ పల్లి మున్సిపాలిటీ

మున్సిపల్ చైర్మన్ జంగం కళావతి

వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి

7) నస్పూర్ మున్సిపాలిటీ

చైర్మన్ గా ఈసంపల్లి ప్రభాకర్

వైస్ చైర్మన్ గా తోట శ్రీనివాస్

8) చెన్నూర్ మున్సిపాలిటీ

చైర్మన్ గా అర్చన- రాంలాల్ గిల్డా

వైస్ చైర్మన్ నవాజుద్దీన్

9) లక్షిట్ పెట మున్సిపాలిటీ

చైర్మన్ గా నలుమాసు కాంతయ్య

వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్

10) బెల్లంపల్లి మున్సిపాలిటీ

మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత

వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్

11) కాగజ్ నగర్ మున్సిపాలిటీ

చైర్మన్ సద్దామ్ హుస్సేన్

వైస్ చైర్మన్ గీరిష్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories