కలెక్టర్‌ ఆఫీస్‌లో మహిళా రైతు హల్‌చల్‌.. కర్రతో..

కలెక్టర్‌ ఆఫీస్‌లో మహిళా రైతు హల్‌చల్‌.. కర్రతో..
x
Highlights

ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో ఓ మహిళా రైతు హల్‌చల్‌ చేసింది. ఓ పెద్ద కర్రతో విజృంభించింది. తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌ బుక్‌ ఇవ్వకుండా 5 ఏళ్లుగా...

ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో ఓ మహిళా రైతు హల్‌చల్‌ చేసింది. ఓ పెద్ద కర్రతో విజృంభించింది. తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌ బుక్‌ ఇవ్వకుండా 5 ఏళ్లుగా తిప్పుంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లంచం ఇచ్చినా కూడా పని జరగడం లేదని కర్రతో వీరంగం సృష్టించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories