Telangana BJP: టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు

Telangana BJP: రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బండి సంజయ్‌ పిలుపు

Rama Rao
Published on: 9 Jan 2022 12:15 PM IST
Mrityunjaya Homam Under the Auspices of  TBJP in Telangana | TS News Online
X

 టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు

Telangana BJP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి. పంజాబ్‌లో మోడీ కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్న బీజేపీ కేడర్‌ హోమాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని జిల్లా, మండల స్థాయి నేతలకు పిలుపునిచ్చారు బండి సంజయ్‌.

రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో పాల్గొన్ననున్నారు బండి సంజయ్.

Rama Rao

Rama Rao

Next Story