Shankarpalle: 300 మాస్కులు కుట్టి పంపిణీ చేసిన ఎంపీటీసీ శోభ

Shankarpalle: 300 మాస్కులు కుట్టి పంపిణీ చేసిన ఎంపీటీసీ శోభ
x
MPTC Shobha
Highlights

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలు లాక్ డౌన్ కారణంగా శోభ తన ఇంట్లో మాస్కులు కుట్టి గ్రామంలోని వ్యవసాయ కూలీలకు...

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలు లాక్ డౌన్ కారణంగా శోభ తన ఇంట్లో మాస్కులు కుట్టి గ్రామంలోని వ్యవసాయ కూలీలకు కూరగాయలు అమ్ముకునే మహిళలకు అందిస్తున్నారు. ఇప్పటివరకు 300 కాటన్ మాస్కులు కుట్టి పంపిణీ చేశారు. ఇంకా సాధ్యమైనంత వరకు మరిన్ని మాస్కులు కుట్టి పంపిణీ చేస్తున్నట్లు తెలియచేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories