Corona Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్

MP Santhosh has Taken the Corona vaccine
x

ఎంపీ సంతోష్ ట్విట్టర్ ఫోటో 

Highlights

Corona Vaccine: నిమ్స్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న సంతోష్, సతీమణి రోహిణి

Corona Vaccine: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, తన సతిమణీ రోహిణితో కలిసి ఇవాళ నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరూ భయపడొద్దని ఎంపీ సంతోష్ సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories