కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది.. పూర్తి రికవరీపై మరో 3 రోజుల్లో క్లారిటీ

MP Prabhakar Reddy Health Bulletin
x

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది.. పూర్తి రికవరీపై మరో 3 రోజుల్లో క్లారిటీ

Highlights

Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రభాకర్‌రెడ్డిని ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్‌ చేశామని వైద్యులు తెలిపారు. 3, 4 రోజులు ఎమర్జెన్సీ వార్డులో ఉంచుతామని.. ప్రస్తుతానికి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బ్లడ్ టెస్టుల్లో అంత బాగానే ఉందన్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి స్పృహలోకి వచ్చారని.. పూర్తి రికవరీపై మరో 3 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు యశోద వైద్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories