logo
తెలంగాణ

బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

MP Konda Vishweshwar Reddy has Joined The BJP
X

బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Highlights

Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా

Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్నా.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే బలం కాంగ్రెస్‌కు లేదని చెప్పారు. బీజేపీలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పని చేస్తానంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.

Web TitleMP Konda Vishweshwar Reddy Sas Joined The BJP
Next Story