శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోనియాగాంధీకి వెల్‌కమ్ చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి

MP Komatireddy Welcomed Sonia Gandhi At Shamshabad Airport
x

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోనియాగాంధీకి వెల్‌కమ్ చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి

Highlights

Sonia Gandhi: సీడబ్ల్యూసీ సమావేశాల కోసం పయనం

Sonia Gandhi: CWC సమావేశాల కోసం తెలంగాణకు చేరుకున్నారు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రాహుల్‌గాంధీని కలిశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories