Dharmapuri Arvind: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా..?

MP Dharmapuri Arvind Expressed his Anger TRS Workers Attack On His House
x

Dharmapuri Arvind: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా..?

Highlights

Dharmapuri Arvind: మా ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారు

Dharmapuri Arvind: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. మహిళా స్టాఫ్ పై ఎటాక్ చేశారన్నారు. మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే.. ఎవరూ భయపడరన్నారు. 2024లో మళ్లీ పోటీ చేస్తున్నా.. కావాలంటే తనపై పోటీ చేసే గెలవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories