ఎలెక్షన్ టైం.. రాజ్యసభ స్థానానికి నేడు నోటిఫికేషన్‌...

MP By Elections Notification 2022 Going to Release Today 12 05 2022 | Live News Today
x

ఎలెక్షన్ టైం.. రాజ్యసభ స్థానానికి నేడు నోటిఫికేషన్‌...

Highlights

MP Elections 2022: గత ఏడాది రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా...

MP Elections 2022: రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కోసం నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న ఉదయం 9గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం... సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. బండా ప్రకాశ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories