ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన బండి సంజయ్

X
Highlights
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద... ఆయన విగ్రహానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. అంబేద్కర్ కలలను బీజేపీ నిజం చేస్తుందన్నారు.
admin6 Dec 2020 4:32 AM GMT
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద... ఆయన విగ్రహానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. అంబేద్కర్ కలలను బీజేపీ నిజం చేస్తుందన్నారు. అందరికీ సమన్యాయం జరగాలని ఆయన చేసి కృషి మరువలేనిదన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించి... వారి చరిత్రను అందరికీ అందించాలని బీజేపీ భావిస్తోందని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు బండి సంజయ్
Web TitleMP Bandi sanjay Tribute to Dr BR Ambedkar at Tankband
Next Story