Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌

MP Arvind Dharmapuri Fire On Congress
x

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌

Highlights

Arvind Dharmapuri: నిజామాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదు

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌ అయ్యారు. నిజామాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదని ఆయన విమర్శించారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 47 ఏళ్లల్లో చేయలేనిది తాను 5 ఏళ్లలో చేసి చూపించానన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి చేయరు.. చేసిన వారిని గుర్తించారని అన్నారు. ఐదేళ్లు కష్టపడి నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకొచ్చానన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కాండ నియోజకవర్గం మండోరా మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories