Modi: నిజామాబాద్‌ చేరుకున్న మోడీ

Modi Reached Nizamabad
x

Modi: నిజామాబాద్‌ చేరుకున్న మోడీ

Highlights

Modi: 800 మెగావాట్ల ఎన్టీపీసీని జాతికి అంకితంచేయనున్న ప్రధాని

Modi: ప్రధాని మోడీ కొద్ది సేపటిక్రితమే నిజామాబాద్ చేరుకున్నారు. ఇందూరు జనగర్జన సభలో ఆయన ప్రసంగించనున్నారు. మూడురోజుల వ్యవధిలో ప్రధాని తెలంగాణకు రావడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 8వేల కోట్లు విలువైన విద్యుత్, రైల్వేస్, హెల్త్ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ -సిద్ధిపేట రైల్వే లైన్ ను మోడీ ప్రారంభించనున్నారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. 800 మెగావాట్ల NTPCని జాతికి అంకితం ఇవ్వనున్నారు. 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories