Casino: ఈడీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన ఈడీ అధికారులు

MLC Ramana Fell ill in ED office
x

Casino: ఈడీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన ఈడీ అధికారులు

Highlights

Casino: క్యాసినో కేసులో విచారణకు హాజరైన ఎల్ రమణ

Casino: క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్. రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. విచారణ జరుగుతుండగానే ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఈడీ అధికారులు రమణను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories