MLC Kavitha: ఎంపీ సంతోష్‌ కుమార్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Ties Raksha Bandhan To MP Santhosh
x

MLC Kavitha: ఎంపీ సంతోష్‌ కుమార్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత

Highlights

MLC Kavitha: KTR అమెరికాలో ఉండడంతో సంతోష్‌కు రాఖీ కట్టిన కవిత

MLC Kavitha: రాజ్యసభ సభ్యుడు జోగు సంతోష్‌ కుమార్‌ ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు సందడిగా సాగాయి. సోదరుడు సంతోష్‌కుమార్‌కు MLC కవిత రాఖీ కట్టారు. ఈ ఏడాది తన అన్న KTR అమెరికా పర్యటనలో ఉండడంతో కవిత సంతోష్‌కుమార్‌కు రాఖీ కట్టారు. జోగు సంతోష్‌ ఇంటికి వెళ్లిన కవిత బంధువులను పేరు పేరునా పలకరించి సందడి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories