Tihar Jail: ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

MLC Kavitha Seriously Ill In Tihar Jail
x

Tihar Jail: ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Highlights

Tihar Jail: తిహార్‌ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు.

Tihar Jail: తిహార్‌ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవిత దాదాపు 4 నెలల నుంచి తిహార్‌ జైలులో ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories