MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ

MLC Kavitha for Delhi Today Going For Launching A Book
x

MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ

Highlights

MLC Kavitha: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ప్రారంభించనున్న కవిత

MLC Kavitha: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన షి ద లీడర్ వుమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశంలోని ముఖ్యమైన మహిళా నేతల చరిత్రపై ఈ పుస్తకాన్ని రచించారు నిధి శర్మ. ఈ పుస్తకాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి, CPM MP జాన్ బ్రిటాస్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories