Kavitha: హిజాబ్‌ను రాజకీయం చేస్తున్నారు

MLC Kalvakuntla Kavitha Response to the Hijab Controversy | TS News Today
x

Kavitha: హిజాబ్‌ను రాజకీయం చేస్తున్నారు

Highlights

Kavitha: హిజాబ్‌ వివాదంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందన

Kavitha: కర్ణాటకలో రేగుతున్న హిజాబ్‌ వివాదంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హిజాబ్‌పై అనవసరంగా రాజకీయం చేస్తున్నారన్నారు. హిజాబ్‌ ధరించడం, ధరించకపోవడం అనేది వ్యక్తిగతమని విషయమన్నారు. ముస్లిం యువతుల అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ముందు విద్యా సంస్థల్లో రాజకీయాలను ఆపేయాలని కోరారు. బాలికలను చదువుకు దూరం చేయడం మన సంస్కృతికి మంచిది కాదన్నారు. హిజాబ్‌ రాజకీయంగా మారిందని.. బాలికల తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories