Kadiyam: ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు

MLC Kadiyam Srihari key Comments
x

Kadiyam: ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు

Highlights

Kadiyam: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Kadiyam: బీఆర్ఎస్ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో అనుకోని విధంగా ఏదైనా మార్పు జరిగి తనకు అవకాశం వస్తే ప్రజలు తనకు సహకరించాలని కోరారు. గతంలో తనకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారన్న కడియం...ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదని అన్నారు. ఎక్కడ చిన్న తప్పు చేయలేదని గుర్తు చేశారు. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని మా ఎమ్మెల్యే కడియం అని చెప్పే విధంగా పని చేశానని కడియం శ్రీహరి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories