MLC Jeevan Reddy: రాహుల్‌గాంధీ అనర్హత వేటుపై కాంగ్రెస్ పోరుబాట

MLC Jeevan Reddy About Rahul Gandhis Disqualification
x

MLC Jeevan Reddy: రాహుల్‌గాంధీ అనర్హత వేటుపై కాంగ్రెస్ పోరుబాట

Highlights

MLC Jeevan Reddy: కేంద్రం తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరుబాట

MLC Jeevan Reddy: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరు నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరుబాట చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో బడా వ్యాపారులకు కేంద్రం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ గళాన్ని నొక్కినా.. ప్రజల హృదయాల నుంచి మాత్రం తొలగించలేదన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాల్సిన అవసరం ఉందంటున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories