ఇవాళ నామినేషన్ దాఖలుచేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

MLC Candidates Will File Nominations Today
x

ఇవాళ నామినేషన్ దాఖలుచేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

Highlights

Telangana: ఇటీవల అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే ఎమ్మెల్సీ స్థానాలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇవాళ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories