తెలంగాణ మీద రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు పడ్డారు

MLA  Vivekananda Goud Fire On BJP Leaders
x

తెలంగాణ మీద రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు పడ్డారు

Highlights

Telangana: మోడీ రాజకీయాలకు రాకముందే .. కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యారు

Telangana: తెలంగాణ మీద రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు పడ్డారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ విమర్శించారు. మోడీ రాజకీయాలకు రాకముందే కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యారన్నారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు ప్రజల నుంచి స్పందన కరువయిందన్నారు. జనసమీకరణ చేసే సత్తా రాష్ట్ర బీజేపీకి లేదని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories