logo
తెలంగాణ

Shankar Nayak: పోడుదారులు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం

MLA Shankar Nayak Responds on Land Dispute
X

ఎమ్మెల్యే శంకర్ నాయక్

Highlights

Shankar Nayak: సాగుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను అడ్డగించిన మహబూబాబాద్‌ జిల్లా బోల్లేపల్లి గ్రామస్తులు

Shankar Nayak: బోల్లేపల్లిలో సోమవారం జరిగిన పోడుదారులు, అటవీశాఖ అధికారుల వివాదంపై ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ స్పందించారు. సాగుభూముల్లో మొక్కలు నాటడానికి వచ్చిన అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. పోలీస్‌, అటవీశాఖ సిబ్బందికి ఎందుకింత అత్యుత్సాహం అని ప్రశ్నించారు. ఇకపై అధికారులు ఇలాంటి చర్యలు పాల్పడొద్దని వార్నింగ్‌ ఇచ్చారు. అండగా ఉంటానని పోడుదారులకు భరోసా కల్పించారు.


Web TitleMLA Shankar Nayak Responds on Land Dispute
Next Story