మేడారంలో ఆదివాసీలతో ఆడిపాడిన ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka who played with the tribals in Medaram
x

మేడారంలో ఆదివాసీలతో ఆడిపాడిన ఎమ్మెల్యే సీతక్క 

Highlights

Medaram: ఆదివాసీ సమ్మేళనం నిర్వహించిన తుడుం దెబ్బ... మేడారంలో ఆదివాసీలతో ఆడిపాడిన ఎమ్మెల్యే సీతక్క.

Medaram: మేడారం జాతరకు వచ్చిన ఎమ్మెల్యే సీతక్క ఆడిపాడారు. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో 9 ఆదివాసి తెగలతో నిర్వహించిన ఆదివాసి సమ్మేళనంలో భాగంగా వన దేవతలను దర్శించుకున్నారు ఎమ్మెల్యే సీతక్క. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో కలిసి డాన్స్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories