ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

MLA Rohit Reddy Reached The ED Office
x

ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

Highlights

* ఈడీ ఎదుట హాజరైన పైలట్‌ రోహిత్‌రెడ్డి

ED Office: ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అడిగిన ఫార్మాట్లలో అన్ని రకాల పత్రాలతో ఈడీ ఎదుట హాజరయ్యారు. రోహిత్‌రెడ్డి గతంలో జరిపిన కాల్ సంభాషణ, మొబైల్ నెంబర్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీల పత్రాలతో హాజరయ్యారు. ఇక గతంలో ఉన్న కేసుల వివరాలు, వాహనాల వివరాలు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వివరాలతో ఈడీ ఎదుట హాజరయ్యారు రోహిత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories