బీజేపీ అధిష్టానానికి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
MLA Raja Singh: టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నాపై కేసులు పెట్టింది
బీజేపీ అధిష్టానానికి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
MLA Raja Singh: బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పార్టీ నుంచి రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని లేఖ ద్వారా పార్టీకి రాజాసింగ్ వివరణ పంపారు. ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు. ఇక ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్న రాజాసింగ్ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లేఖలో కోరారు.
Next Story




