Gurrampodu: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నోముల

Gurrampodu: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నోముల
x
MLA Nomula Narsimhaiah
Highlights

గుర్రంపోడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సోమవారం తనిఖీ చేశారు. వైద్యులు, ఏఎన్ఎంల...

గుర్రంపోడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సోమవారం తనిఖీ చేశారు. వైద్యులు, ఏఎన్ఎంల హాజరు పట్టికను పరిశీలించి... అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వసతులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో మందులు, రేకుల షెడ్డు నిర్మాణం చేయుటకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories