Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్

Raj Gopal Reddy: మునుగోడులో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ * 10వేల మందితో మునుగోడులో నిరసనకు ఎమ్మెల్యే పిలుపు

Sandeep Eggoju
Updated on: 28 July 2021 5:20 PM IST
MLA Komatireddy RajaGopal Reddy Arrest
X

ఎమ్మెల్యే రాజాగోపాల్ రెడ్డి అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Raj Gopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. 10వేల మందితో మునుగోడులో నిరసనకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. హైదరాబాద్‌ నుంచి మునుగోడుకు బయల్దేరిన రాజగోపాల్‌రెడ్డిని బొంగులూరు గేట్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేసి, పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story