logo
తెలంగాణ

Jeevan Reddy: బీజేపీ.. భారతీయ జనకంటక పార్టీ

MLA Jeevan Reddy Fires on BJP Leaders
X

బీజేపీ లీడర్స్ పై మండిపడ్డ జీవం రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Jeevan Reddy: రఘునందన్ రావు మేధావిలా ఫీలవుతున్నాడు : జీవన్‌రెడ్డి

Jeevan Reddy: బీజేపీ నేతలపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ భారతీయ జనకంటక పార్టీగా మారిందని విమర్శించారు. రఘునందన్ రావు మేధావిలా ఫీలవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తప్పుడు మాటలు చెప్పడం మానుకోవాలని సూచించారు.

Web TitleMLA Jeevan Reddy Fires on BJP Leaders
Next Story