విద్యార్ధుల సమస్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష సమావేశం

MLA Jaggareddy Review Meeting on Students Problems
x

విద్యార్ధుల సమస్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష సమావేశం

Highlights

Jagga Reddy: తన భార్యను విద్యార్ధులకు పరిచయం చేసిన జగ్గారెడ్డి

Jagga Reddy: సంగారెడ్డి పట్టణంలో బాలికల జూనియర్ కళాశాలో విద్యార్ధుల సమస్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి రివ్యూ మీటింగ్ చేశారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి భార్య నిర్మలాజగ్గారెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులను తన భార్యను పరిచయం చేస్తూ..తాను బీకాం, బీఎస్సీ నర్సింగ్ చేసిందని..ప్రభుత్వం ఉద్యోగం చేస్తుంటే తానే మానిపించానని తెలిపాడు. తన భార్య రెండు డిగ్రీలు చేసిందని..మరీ నేనేం చదివానో తెలుసా అని విద్యార్ధులను ప్రశ్నించారు జగ్గారెడ్డి. 10వ తరగతి చదివుంటారు, అని విద్యార్ధులు చెప్పడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. నా గడ్డం, నా అవతారం చూసి ఏం చదువుకున్నానో తెలిసిపోయిందా.. అంటూ నవ్వందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories