కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే సత్తా నాకుంది : జగ్గారెడ్డి

X
Highlights
తనకు పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే అందరితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెస్తానంటున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్నారు జగ్గారెడ్డి.
admin8 Dec 2020 12:00 PM GMT
తనకు పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే అందరితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెస్తానంటున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్నారు జగ్గారెడ్డి. అందరిని సమన్వయం చేసుకుని, కలుపుకుపోయే వ్యక్తినే కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని లేని పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు జగ్గారెడ్డి.. అటు గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే!
Web TitleMLA Jaggareddy comments on TPCC post
Next Story