Top
logo

గణేష్ నిమజ్జన శోభయాత్రలో జగ్గారెడ్డి స్టెప్పులు

గణేష్ నిమజ్జన శోభయాత్రలో జగ్గారెడ్డి స్టెప్పులు
X
Highlights

ఆవేశం..ఆగ్రహం కలిపిన మాటలతో ఫైర్ భ్రాండ్ గా పేరొందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..గణేష్ నిమజ్జన...

ఆవేశం..ఆగ్రహం కలిపిన మాటలతో ఫైర్ భ్రాండ్ గా పేరొందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..గణేష్ నిమజ్జన శోభాయాత్రలో స్టెప్పులు వేశారు. సంగారెడ్డి పట్టణంలో వినాయక మంటపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించిన శోభయాత్రలో అభిమానులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో మహిళలతో కలిసి ఆడి పాడారు. ధర్నాలు.. నిరసనలతో హోరెత్తించే ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టెప్పులతో ఊర్రూతలూగించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.


Next Story