logo
తెలంగాణ

Telangana: మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

MLA Ganta Srinivasarao Meet Minister KTR
X

గంట శ్రీనివాస రావు (ఫైల్ ఫోటో)

Highlights

Telangana: ఇటీవల ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్‌

Telangana: అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇటీవల ఉక్కు ఉద్యమానికి మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖకు వచ్చి, ఉద్యమంలో పాల్గొంటానని కేటీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌, గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


Web TitleTelangana: MLA Ganta Srinivasarao Meet Minister KTR
Next Story