Balka Suman: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్

MLA Balka Suman Fires on Bandi Sanjay
x

బాల్క సుమన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Balka Suman: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైరయ్యారు.

Balka Suman: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైరయ్యారు. బురదలో పొర్లే పందికి పన్నీరు వాసన తెలియనట్లు బండి సంజయ్‌ తీరు ఉందని, ప్రగతి భవన్ విలువ ఆయనకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి, తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సుమన్ అన్నారు. రాష్ట్రంలోని 4 కోట్లమంది ప్రజలు అందరూ కేసీఆర్ అభిమానులేనని, ఉద్యమనాయకుడే రాష్ట్ర పాలకుడై అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్.


Show Full Article
Print Article
Next Story
More Stories