Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం.. వార్డ్‌లో కూలిన పీఓపీ

Missed Accident At Kamareddy Government Hospital
x

Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం.. వార్డ్‌లో కూలిన పీఓపీ

Highlights

Kamareddy: సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రి భవనంపై పర్యవేక్షించాలని రోగులు కోరుతున్నారు

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలోని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్‌లో పీఓపీ ఒక్కసారిగా కింద పడిపోయింది. పీఓపీ కిందపడ్డ సమయంలో వార్డ్‌లో రోగులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రి భవనంపై పర్యవేక్షించాలని రోగులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories