khammam: నేడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంత్రుల పర్యటన

Ministers visit to Khammam and Nalgonda district today
x

khammam: నేడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంత్రుల పర్యటన

Highlights

khammam: వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్ల పరిశీలన

khammam: ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. కమలాపురంలోని మూడో పంపు హౌజ్ ట్రాయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్,తుమ్మల,పొంగులేటి పరిశీలించనున్నారు. ఈ నెల 15లోగా మొదటి దశలో సీతారామ నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories