మునుగోడు ఉప ఎన్నికపై మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సమావేశం

Ministers KTR and Harish Rao Meeting on Munugode By Election
x

మునుగోడు ఉప ఎన్నికపై మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సమావేశం

Highlights

*ఇవాళ సాయంత్రం లేదా రేపు మునుగోడు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్

Munugode By Election: మునుగోడు ఉప ఎన్నికపై మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు మునుగోడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో మునుగోడు ఉప ఎన్నికను ఖరారు చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories