Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Visited Dharmaram Mandal in Peddapalli District
x

Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

Highlights

Koppula Eshwar: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి.

Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories