Vemula Prashanth Reddy: గజినీ మహమ్మద్‌లా తెలంగాణపై దండు యాత్ర చేస్తున్నారు

Minister Vemula Prashanth Reddy Fire on Union Minister Amit Shah
x

Vemula Prashanth Reddy: గజినీ మహమ్మద్‌లా తెలంగాణపై దండు యాత్ర చేస్తున్నారు

Highlights

Vemula Prashanth Reddy: తెలంగాణపై ఓ మిడతల దండు మాదిరిగా దాడి చేస్తున్నారు

Vemula Prashanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గజినీ మహమ్మద్‌లా కేంద్రం తెలంగాణపై దండయాత్ర చేస్తుందని మంత్రి విమర్శించారు. కేంద్ర మంత్రులంతా కలిసి రాష్ట్రంపై ఓ మిడతల దండులాగా దాడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి పద్దతి కాదని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories