Thummala Nageswara Rao: అగ్రికల్చర్ డైరెక్టర్‌తో మంత్రి తుమ్మల భేటీ

Minister Tummala met with Director of Agriculture
x

Thummala Nageswara Rao: అగ్రికల్చర్ డైరెక్టర్‌తో మంత్రి తుమ్మల భేటీ

Highlights

Thummala Nageswara Rao: వ్యవసాయ రంగ అంశాలపై చర్చ

Thummala Nageswara Rao: అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అంశాలపై చర్చించారు. యూరియా కొరత, మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ, విత్తన లభ్యత , మార్కెట్ సమస్యలపై మంత్రి ఆరా తీశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల వైవిధ్యాన్ని పెంచడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories