స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంత్రి తలసాని పర్యటన

Minister Talasani Yadav Visit to Station Ghanpur
x

స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంత్రి తలసాని పర్యటన

Highlights

Talasani Srinivas Yadav: పల్లగుట్ట క్రాస్ లో మార్కెట్‌కు తలసాని శంకుస్థాపన

Talasani Srinivas Yadav: స్టేషన్‌ఘనపూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం పర్యటించారు. పల్లగుట్ట క్రాస్‌లో చేపల మార్కెట్‌కు తలసాని శంకుస్థాపన చేశారు. మత్స్య కారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆలోచనలతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకు పైగా నీటి వనరులను జియో ట్యాగింగ్ చేసినట్టు మంత్రి తలసాని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories