ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి తలసాని

Minister Talasani Visited Maha Ganapati of Khairatabad
x

ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి తలసాని

Highlights

Talasani Srinivas Yadav: తెలంగాణ వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం

Talasani Srinivas Yadav: తెలంగాణ రాష్ట్రం వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారన్నారు. బోనాలు, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో ఘనంగా చేస్తున్నామని తెలిపారు. అన్ని పండుగలు నిధులు మంజూరు చేసి పండుగలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్‌ను మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శం నిలిచారని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories