Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్

Minister Srinivas Goud Challenge To MP Bandi Sanjay
x

బండి సంజయ్ & మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ 

Highlights

Bandi Sanjay: నాపై కక్షపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Bandi Sanjay: బీజేపీ నేతలు తనపై కక్షపూరితంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో భూమి కబ్జా చేశానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. వాటిని రుజువు చేస్తే అన్ని పదవులకు రాజీనామా చేస్తానన్నారు. లేదంటే ఎంపీ పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories