Sridhar Babu: అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Minister Sridhar Babu visited Peddapalli district
x

Sridhar Babu: అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Highlights

Sridhar Babu: పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం

Sridhar Babu: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న శ్రీధర్‌బాబు..అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories