Seethakka: ఆదిలాబాద్‌లో ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క

Minister Seethakka Who Campaigned In Adilabad
x

Seethakka: ఆదిలాబాద్‌లో ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క

Highlights

Seethakka: అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఆదిలాబాద్‌ను మారుస్తాం

Seethakka: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ తరఫున ఎన్నికల ప్రచారంలో సీతక్క పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు సూచనలిచ్చారు. అభివృద్ధి చెందని ప్రాంతం నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఆదిలాబాద్‌ను మారుస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories