Seethakka: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క

Minister Seethakka inspected the Medaram Jatara Arrangements
x

Seethakka: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క

Highlights

Seethakka: అత్యంత వైభవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

Seethakka: అత్యంత వైభవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క.. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 4వేల మంది పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉంటారన్నారు. జాతరలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని.. 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తారని తెలిపారు. వీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సీతక్క.

Show Full Article
Print Article
Next Story
More Stories